164వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

PrajaSankalpaYatra 164th Day Schedule Released - Sakshi

సాక్షి, ద్వారకా తిరుమల :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 164వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌  గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావుపేట మీదుగా గొల్లగూడెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి తిరుమలపాలెం, పాములూరు గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు

20-05-2018
May 20, 2018, 07:53 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంట అడుగులో...
20-05-2018
May 20, 2018, 03:29 IST
‘గిరిజన సబ్‌ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేస్తాం.. ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని చెప్పిన ఈ పెద్ద మనిషి.....
19-05-2018
May 19, 2018, 20:53 IST
సాక్షి, తాడేపల్లి గూడెం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర...
19-05-2018
May 19, 2018, 12:23 IST
సాక్షి, గోపాలపురం : గిరిజనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌...
19-05-2018
May 19, 2018, 10:00 IST
సాక్షి, గోపాలపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్‌...
19-05-2018
May 19, 2018, 08:55 IST
సాక్షి, గోపాలపురం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి...
19-05-2018
May 19, 2018, 07:58 IST
జనం కోసం మొదలైన జైత్రయాత్ర.. సంకల్పం శ్వాసగా సాగిపోతోంది. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిచేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర శుక్రవారం...
19-05-2018
May 19, 2018, 07:55 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి వినతులు అడుగడుగునా వెల్లువెత్తుతున్నాయి....
19-05-2018
May 19, 2018, 07:54 IST
పశ్చిమగోదావరి   : ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నా.. అయితే ఆ సమయం రానే వచ్చింది. మా...
19-05-2018
May 19, 2018, 07:52 IST
పశ్చిమగోదావరి   : జగనన్న.. నేను టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడ్ని. అయితే పది నెలల క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో...
19-05-2018
May 19, 2018, 07:50 IST
పశ్చిమగోదావరి   : నల్లజర్ల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జగనన్న ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీ మా జీవితాల్లో...
19-05-2018
May 19, 2018, 07:49 IST
పశ్చిమగోదావరి   : తన భర్త చనిపోయి రెండేళ్లవుతోందని, అప్పటి నుంచి వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న నాథుడు...
19-05-2018
May 19, 2018, 07:47 IST
పశ్చిమగోదావరి  ,ద్వారకాతిరుమల: ప్రజాసంకల్పపాదయాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పావులూరివారిగూడెంలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కలిసి తమ సమస్యలు...
19-05-2018
May 19, 2018, 07:44 IST
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటుగా ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు...
19-05-2018
May 19, 2018, 07:37 IST
పశ్చిమగోదావరి   : క్యాన్సర్‌తో బాధపడుతున్నాను.. ఆదుకోండి అంటూ ఓ పెద్దాయన.. కష్టపడి కొనుగోలు చేసిన భూమిని టీడీపీ నాయకులు లాక్కోవాలని...
19-05-2018
May 19, 2018, 07:35 IST
పశ్చిమగోదావరి : తన కొడుకు బడికి వెళ్లి వచ్చే సమయంలో అనుకోకుండా వచ్చిన గాలి దుమ్ము వల్ల కింద పడి...
19-05-2018
May 19, 2018, 07:34 IST
పశ్చిమగోదావరి   : అన్నా, జగనన్న నాకు కిడ్నీ సమస్య ఏర్పడి ఇటీవలే డయాలసిస్‌ చేశారు. అయితే ఇంకా నా ఆరోగ్యం...
19-05-2018
May 19, 2018, 07:32 IST
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్ర ఘంటావారి గూడెం చేరుకోగా ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి గ్రామం నుంచి వచ్చిన రైతు కేశిరెడ్డి...
19-05-2018
May 19, 2018, 07:30 IST
పశ్చిమగోదావరి  : ప్రజాసంకల్పయాత్ర ద్వారకా తిరుమల మండలం రాజు పాలెం గ్రామానికి చేరుకోగా ఆ గ్రామానికి చెందిన ఒరుగంటి సూర్యనారాయణ...
19-05-2018
May 19, 2018, 07:29 IST
పశ్చిమగోదావరి : రాజులపాలెం వద్ద ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన చిన్నారి ఘంట జయలక్ష్మి కలసింది. బాగా చదువుకో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top