ఆండ్రూ టై విజృంభణ

Andrew Tye takes Three Wickets Against Mumbai Indians - Sakshi

మూడు వికెట్లు పడగొట్టిన పంజాబ్‌ బౌలర్‌

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్‌ ఆండ్రూ టై విజృంభించాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ కీలక వికెట్లను కోల్పోయింది. ఇప్పటికీ రెండు ఓవర్లు మాత్రమే వేసిన టై 5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. టై.. తొలి ఓవర్‌లో ముంబై ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌(9)ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో జోరు మీదున్న ఇషాన్‌ కిషాన్(20)‌, సూర్యకుమార్‌ యాదవ్‌(27)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ సీజన్‌లో 23 వికెట్లతో టై బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు

20-05-2018
May 20, 2018, 15:46 IST
న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు ఫిరోజ్‌-షా కోట్ల మైదానం వేదికైంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్‌లో...
20-05-2018
May 20, 2018, 15:00 IST
జైపూర్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ఫిట్‌నెస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా భావించే కోహ్లిపై...
20-05-2018
May 20, 2018, 04:57 IST
కనుచూపు మేరలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌... ఎదురుగా మరింత తేలికైన లక్ష్యం... ప్రత్యర్థి కూడా ప్రమాదకరమేమీ కాదు... పైగా జట్టు...
19-05-2018
May 19, 2018, 23:46 IST
హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో...
19-05-2018
May 19, 2018, 22:07 IST
సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది....
19-05-2018
May 19, 2018, 20:27 IST
జైపూర్‌: ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు...
19-05-2018
May 19, 2018, 19:38 IST
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది. అంతర్జాతీయ...
19-05-2018
May 19, 2018, 19:33 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో​ జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 30 పరుగుల తేడాతో...
19-05-2018
May 19, 2018, 18:22 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌...
19-05-2018
May 19, 2018, 17:46 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో...
19-05-2018
May 19, 2018, 16:41 IST
బెంగళూరు : టీమిండియా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌...
19-05-2018
May 19, 2018, 15:52 IST
జైపూర్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న...
19-05-2018
May 19, 2018, 14:57 IST
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20...
19-05-2018
May 19, 2018, 13:01 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తలపడిన విషయం తెలిసిందే.
19-05-2018
May 19, 2018, 11:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 2018 సీజన్‌లో ఎప్పటి మాదిరే వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు దూరమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌...
19-05-2018
May 19, 2018, 01:13 IST
ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించినపుడు కొన్ని జట్లు తమ తొలి మ్యాచ్‌ ఏ జట్టుతో, ఏ వేదికపై జరగనుందో తెలుసుకునేందుకు ఆసక్తి...
19-05-2018
May 19, 2018, 01:04 IST
ఓడిపోతే ఢిల్లీకి పోయేదేమీ లేదు! గెలిస్తే చెన్నైకు రన్‌రేట్‌ పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు! అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే...
18-05-2018
May 18, 2018, 23:41 IST
ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన...
18-05-2018
May 18, 2018, 21:44 IST
ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న...
18-05-2018
May 18, 2018, 21:17 IST
ఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌ తుది దశకు వచ్చేసింది. ఇంకా ఐదు మ్యాచ్‌లు ముగిస్తే లీగ్‌ దశ ముగుస్తుంది....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top