యాదాద్రి - Yadadri

Pendem Jgadeshwar Funeral Completed  - Sakshi
July 19, 2018, 14:42 IST
రామన్నపేట(నకిరేకల్‌) : బాల కథారచయిత, కా ర్టూనిస్టు పెండెం జగదీశ్వర్‌ అంత్యక్రియలు బుధవారం అతని స్వగ్రామం రామన్నపేట మండలకేంద్రంలో జరిగాయి. వివిధ...
Boy Died By Snake Bite  - Sakshi
July 19, 2018, 14:37 IST
రామన్నపేట(నకిరేకల్‌) యాదాద్రి  :  పాముకాటుకు రెండో తరగతి చదువుతున్న బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో జరిగింది....
Jagadeesh Reddy Birthday Celebrations - Sakshi
July 19, 2018, 14:31 IST
భువనగిరి : రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎలిమినేటి...
Farming With Bike - Sakshi
July 18, 2018, 13:23 IST
మోత్కూరు యాదాద్రి : పంట చేలల్లో గుంటకల సాయంతో దున్న కం చేసే విధానానికి బదులు బైక్‌తో సాగించాడు..  మో త్కూరు మండలంలోని బుజిలాపురంలోని ఓ యువరైతు....
PDSU Protest In Nalgonda - Sakshi
July 17, 2018, 13:49 IST
తుంగతుర్తి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అ«ధ్యక్షుడు పోలేబోయిన కిరణ్‌ డి మాండ్‌ చేశారు....
Outer Ring Road To Yadadri - Sakshi
July 17, 2018, 13:32 IST
యాదగిరికొండ(ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలనే ప్రభుత్వం సంకల్పిస్తోంది. మహాదివ్యక్షేత్రంగా...
There Is No Water In Nagarjun Sagar - Sakshi
July 17, 2018, 00:52 IST
నాగార్జునసాగర్‌ ఆయకట్టు నుంచి సాక్షి ప్రతినిధి బొల్లం శ్రీనివాస్‌ 
komatireddy rajagopal reddy Confident On Assembly Elections - Sakshi
July 16, 2018, 15:39 IST
టీఆర్ఎస్‌లో మాత్రం అయితే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం. కానీ కాంగ్రెస్‌ పార్టీలో అలాంటి పరిస్థితులు తలెత్తవు.
Cordon Search In The Bhuvanagiri - Sakshi
July 16, 2018, 14:20 IST
భువనగిరిఅర్బన్‌ :  భువనగిరిలోని అర్బన్‌కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ...
Four Members Died In Road Accident  - Sakshi
July 16, 2018, 14:16 IST
కోదాడఅర్బన్‌ : వారంతా తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మరో గంటసేపట్లో గమ్యం చేరనున్నారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న...
Taekwondo Contributes To Self Defense - Sakshi
July 16, 2018, 14:11 IST
భువనగిరి : తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సోలిపురం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని...
Congress And TRS Hot Politics In Nalgonda - Sakshi
July 15, 2018, 10:33 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాపై తన పట్టు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూ హాలకు...
Lorry Accident Nalgonda - Sakshi
July 15, 2018, 10:20 IST
కోదాడఅర్బన్‌ : లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా.. భయాందోళనతో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ హఠాన్మరణం చెందాడు. ఈ వేర్వేరు ఘటనలు శనివారం కోదాడలో...
Man Refused To Marry Lover Attempts To Suicide - Sakshi
July 14, 2018, 18:15 IST
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ...
Led Lights To Yadadri  - Sakshi
July 14, 2018, 13:38 IST
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం రెండో ఘాట్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ ఎల్‌ఈడీ లైట్లు స్వామి అమ్మవార్లను...
Farmer Died by Electric Shock - Sakshi
July 14, 2018, 13:30 IST
మోత్కూరు(తుంగతుర్తి) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో శుక్రవారం మ« ద్యాహ్నం జరిగింది. కుటుంబ సభ్యులు,...
Two Dies In Road Accident - Sakshi
July 14, 2018, 13:25 IST
నల్లగొండ క్రైం : రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అతివేగానికి ఇద్దరు బలయ్యారు. బైక్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మొదట ఢీకొట్టిన లారీ అదుపు తప్పి...
Woman Protest At Cell Tower In Yadadri District - Sakshi
July 13, 2018, 13:38 IST
సాక్షి, భువనగిరి : ప్రేమించినప్పుడు తనతో సరదాగానే ఉన్నాడు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి కథ అడ్డం తిరిగింది. మాటిచ్చిన ప్రియుడు ఆమెకు ముఖం...
Man Died In Road Accident In Yadadri - Sakshi
July 13, 2018, 12:16 IST
చింతపల్లి(దేవరకొండ) : పరువు పోతుందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చింతపల్లి మండలంలోని మాల్‌...
Greenery In Yadadri - Sakshi
July 13, 2018, 12:09 IST
యాదాద్రి భువనగిరి : హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారి పచ్చలహారాన్ని తలపిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి వెంట, మధ్యలో ఉన్న చెట్లు, గ్రీనరీ...
Operation Muscan In Yadadri - Sakshi
July 13, 2018, 11:56 IST
తప్పిపోయిన, బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లాలో రెండో విడత ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడతలో 64 మంది బాల కార్మికులను...
The Paripoornananda Arrest Is Not Correct - Sakshi
July 12, 2018, 14:19 IST
యాదగిరిగుట్ట (ఆలేరు) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్, నగర బహిష్కరణ చేయడం బాధకరమని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు...
Handloom Designs That Are Copied - Sakshi
July 12, 2018, 14:14 IST
చేనేత కార్మికుడి శ్రమ, కళ, నైపుణ్యతకు ప్రతిరూపం పట్టు చీర. నాణ్యతను బట్టి రూ.3వేల నుంచి రూ.20వేల వరకు పలికే ‘పట్టు’ నేడు ప్రమాదంలో పడింది. పేటెంట్‌...
Bjp Leaders Protest In Yadadri - Sakshi
July 11, 2018, 14:00 IST
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈనెల 9వ తేదీన అనుబంధ శివాలయంలో శిలన్యాస పూజలు చేస్తున్న క్రమంలో కొందరు...
Eggs Rates Rising In Yadadri - Sakshi
July 11, 2018, 13:53 IST
భువనగిరి : కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర...
Worshiped With Footwear In Yadadri - Sakshi
July 10, 2018, 12:54 IST
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న  శివాలయం పనుల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వార తోరణ పూజలను కొందరు...
Brothers Died In Road Accident - Sakshi
July 10, 2018, 12:47 IST
మునగాల(కోదాడ) : రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం చెందారు. రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి...
CPM Leader Cherupally Seetharamulu Fires On KCR - Sakshi
July 09, 2018, 16:43 IST
సాక్షి, యాదాద్రి : కేసీర్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సవాల్...
The Telangana Janasmithi Competition In Panchayat Elections - Sakshi
July 09, 2018, 13:28 IST
మిర్యాలగూడ : త్వరలో జరగనున్న గ్రామ పంచా యతీ ఎన్నికల్లో తెలంగాణ జన పార్టీ సమితి పోటీలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ గవ్వ విద్యాధర్‌రెడ్డి...
Honor To Vana jeevi Ramayya  - Sakshi
July 09, 2018, 13:22 IST
సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు ప్రచారం నిర్వహిస్తూ ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటి వనజీవిగా పేరుపొందిన రామయ్యను ఆదివారం జిల్లా...
Man died by electric shock In Suryapet - Sakshi
July 09, 2018, 13:15 IST
సూర్యాపేటరూరల్‌ : విద్యుత్‌ షాక్‌కు గురైన భార్య ను కాపాడబోయే ప్రయత్నంలో భర్తకు కూడా షాక్‌ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట...
Swami Paripoornananda House Arrest - Sakshi
July 09, 2018, 09:55 IST
శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర..
TDP Leaders In Nalgonda District Looking To Join Other Parties - Sakshi
July 08, 2018, 11:05 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకప్పుడు ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో మెజారిటీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇప్పుడు ఉనికి కోసం...
Two Died Of Current Electrocution In Nalgonda - Sakshi
July 08, 2018, 10:50 IST
సాక్షి, నల్లగొండక్రైం : కరెంట్‌ కాటుకు ఇద్దరు సోదరులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ...
311 Subsidized Sheeps Captured - Sakshi
July 07, 2018, 13:38 IST
చివ్వెంల(సూర్యాపేట) : అక్రమంగా తరలిస్తున్న 311 సబ్సిడీ గొర్రెలను శుక్రవారం పోలీసులు వేర్వేరు చోట్ల పట్టుకుని స్టేషన్లకు తరలించారు.  చివ్వెంల మండలం...
Grand Welcome To  Laxman in choutuppal - Sakshi
July 07, 2018, 13:33 IST
చౌటుప్పల్‌ :  బీజేపీ ఆద్వర్యంలో 14 రోజులపా టు నిర్వహించిన మార్పుకోసం  జన చైతన్య యా త్రను ముగించుకొని హైదరాబాద్‌కు  తిరుగు పయనమైన పార్టీ రాష్ట్ర...
Wife Caught Husband With Other Woman In Yadadri District - Sakshi
July 07, 2018, 11:46 IST
తన సోదరుడు, కొందరు బంధువులతో కలిసి వెళ్లి వేరే మహిళతో ఉన్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
Komatireddy Rajagopal Reddy Slams KCR In Nalgonda - Sakshi
July 06, 2018, 14:44 IST
నల్గొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్‌ నల్గొండ జిల్లాలో ప్రజల్లో తిరుగుతున్నారంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంటుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ...
People Protest For Justice In Nalgonda - Sakshi
July 06, 2018, 14:17 IST
అడ్డగూడూరు (తుంగతుర్తి) : వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన శ్రీరాముల ఉమ కుమార్తెకు నాయ్యం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ బంధువులు గురువారం పాటిమట్ల...
Young woman Killed - Sakshi
July 06, 2018, 14:13 IST
చౌటుప్పల్‌ : ఆ యువతికి అప్పటికే వివాహ నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు...
Gurukulam School Students Should Be Treated As Parents - Sakshi
July 05, 2018, 13:09 IST
మిర్యాలగూడ రూరల్‌ : గురుకుల పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లా ఆదరించాలని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు...
Women  Committed Suicide In Tungathurthi - Sakshi
July 05, 2018, 13:02 IST
అడ్డగూడూరు(తుంగతుర్తి) : వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాద సంఘటన బుధవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ...
Back to Top